24వ వార్డులో బీజేపీ ఘన విజయం.. గంట జీవన్‌కు 298 ఓట్ల మెజారిటీ
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 24వ వార్డులో బీజేపీ అభ్యర్థి గంట జీవన్ ఘన విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం గంట జీవన్‌కు మొత్తం 808 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ అభ్యర్థి అశోక్ స్వామిపై 298 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఆధిక్యంలో కొనసాగిన గంట జీవన్ చివరికి స్పష్టమైన విజయం నమోదు చేశారు. ఫలితం వెలువడగానే బీజేపీ శ్రేణులు సంబరాలు...