Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

6వ వార్డులో కాంగ్రెస్ విజయం.. బుర్ల నర్మదకు 69 ఓట్ల మెజారిటీ

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బుర్ల నర్మద శంకరయ్య విజయం సాధించారు. కౌంటింగ్ అనంతరం అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం బుర్ల నర్మదకు మొత్తం 850 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి జమ్మికుంట శ్రావణికి 781 ఓట్లు లభించాయి. దీంతో 69 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే పోటీ ఉత్కంఠభరితంగా సాగి చివరి రౌండ్ వరకు హోరాహోరీగా కొనసాగింది. ఫలితం వెలువడగానే...

Read Full Article

Share with friends