Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

45వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 45వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం అధికారులు ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం బండారి అనూషకు మొత్తం 721 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి సువిధకు 383 ఓట్లు లభించాయి. దీంతో 338 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో బండారి అనూష గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగినట్లు ఎన్నికల వర్గాలు వెల్లడించాయి. ఫలితం ప్రకటించగానే అనూష అనుచరులు...

Read Full Article

Share with friends