46వ వార్డులో బీజేపీ భారీ విజయం.. లాలా మున్నా జైస్వాల్‌కు 723 ఓట్ల మెజారిటీ
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 46వ వార్డులో బీజేపీ అభ్యర్థి లాలా మున్నా జైస్వాల్ ఘన విజయం సాధించారు. మొత్తం 1048 ఓట్లు సాధించిన ఆయన, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి నాంపల్లి రాజేందర్‌పై 723 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే లాలా మున్నా జైస్వాల్ ఆధిక్యంలో కొనసాగినట్లు ఎన్నికల వర్గాలు తెలిపాయి. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం పెరుగుతూ రావడంతో చివరికి స్పష్టమైన మెజారిటీ నమోదు అయింది. ఫలితం ప్రకటించగానే...