Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.. పలు పట్టణాల్లో లీడ్

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.. పలు పట్టణాల్లో లీడ్ మన భారత్, తెలంగాణ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మొదటిగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఏదులాపురం (ఖమ్మం), మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో లీడింగ్‌లో ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రారంభ రౌండ్లలో వచ్చిన ఈ ఆధిక్యం పార్టీ...

Read Full Article

Share with friends