Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం.. సమగ్ర అధ్యయనానికి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరల పెంపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. భూముల మార్కెట్ విలువలను సవరించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలు పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో భూముల విలువలను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, పలు కారణాలతో ప్రభుత్వం ఆ...

Read Full Article

Share with friends