Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం.. తొలిరోజే రూ.2.49 కోట్ల ఆదాయం!

మన భారత్, హనుమకొండ: ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానాల కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైంది. భక్తుల విరాళాలతో నిండిన హుండీలను లెక్కించే కార్యక్రమం అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతోంది. తొలి రోజున 125 హుండీలను లెక్కించగా, రూ.2.49 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు పనుల కోసం సుమారు 500 మంది సిబ్బందిని నియమించారు. పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ...

Read Full Article

Share with friends