Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

 పెళ్లైన మూడు నెలలకే భర్త హత్య.. వాకింగ్ పేరుతో తీసుకెళ్లి ప్రాణాలు తీసిన భార్య!

మన భారత్, రాజస్థాన్: పెళ్లి అనే పవిత్ర బంధానికే మచ్చ తెచ్చేలా రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన కేవలం మూడు నెలలకే భర్తను హత్య చేయించిందని ఓ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆశీస్ అనే యువకుడు అంజూ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం కూడా అంజూ తన ప్రియుడితో సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ...

Read Full Article

Share with friends