Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు..

పాఠశాల గడప దాటిన మద్యం ముప్పు! కరీంనగర్, చిగురుమామిడి: తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపుల నియంత్రణ లోపం భవిష్యత్ తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని మరో ఘటన స్పష్టంగా చూపించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మద్యం తాగి పాఠశాలకు రావడం కలకలం రేపింది. పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఉపాధ్యాయులు వారి బ్యాగులను తనిఖీ చేయగా, అందులో మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ ఘటనతో...

Read Full Article

Share with friends