Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

PM శ్రీ పథకంపై పార్లమెంట్‌లో ఎంపీ గోడం నగేష్ ప్రశ్నలు..

మన భారత్, న్యూడిల్లీ: ప్రధాన మంత్రి శ్రీ (PM SHRI) పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడ్డాయి? ఈ పథకంపై ఇప్పటివరకు ఎలాంటి మూల్యాంకనం నిర్వహించారు? అలాగే భవిష్యత్తులో PM శ్రీ పథకాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించే ఆలోచన ఉందా? అంటూ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన...

Read Full Article

Share with friends