Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్సిపల్‌ ఎన్నికలకు సన్నద్ధం కావాలి: అబాయ్ పాటిల్

ఆదిలాబాద్, మన భారత్: జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వార్డ్ ఇంచార్జిల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక శాసనసభ్యులు అబాయ్ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అబాయ్ పాటిల్ మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వార్డ్ ఇంచార్జిలు ప్రజలతో నిత్యం మమేకమై, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ...

Read Full Article

Share with friends