ADBలోనే రికార్డు స్థాయి నామినేషన్స్.. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ వేడి
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగింది. చివరి రోజు అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. అధికారుల వివరాల ప్రకారం, మొదటి రోజు 8 నామినేషన్లు రెండో రోజు 141 నామినేషన్లు మూడో రోజు ఒక్కరోజే 621 నామినేషన్లు మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 770 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని...