Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిపై సునేత్రా పవార్ పేరు? రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం

మన భారత్, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై పార్టీ అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం జరగవచ్చని కొందరు నేతలు పేర్కొంటుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీ...

Read Full Article

Share with friends