టీచర్ కూకటి రాజన్న సేవలు మరువలేనివి..
మన భారత్, ఆదిలాబాద్: మాంగుర్ల MPUPS పాఠశాల అభివృద్ధికి పాఠశాల ఉపాధ్యాయుడు కూకటి రాజన్న ఆదర్శంగా నిలిచారు. పాఠశాల గోడలపై బొమ్మలు, అక్షరాలు, జాతీయ నాయకుల చిత్రాల పెయింటింగ్స్ కోసం రూ.10 వేలను పాఠశాల హెచ్ఎం జే. చంద్రకళకి విరాళంగా అందజేశారు. గత ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు రాజన్న ఇదే విధంగా రూ.10 వేలు విరాళంగా ఇచ్చిన విషయం గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ యువకులు అందించిన రూ.21 వేల సహకారంతో పాఠశాల...