పసిడికి పర్వత శిఖరం.. పంట ధరలకు అట్టడుగు: ఆర్థిక విరుద్ధతపై ప్రశ్నలు
మన భారత్, తెలంగాణ: అలంకరణకు తప్ప ఆకలిని తీర్చలేని బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, దేశానికి అన్నం పెట్టే రైతు పంట ధరలు మాత్రం అట్టడుగుకు చేరుతున్నాయనే ఆర్థిక విరుద్ధతపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవైపు పసిడి రోజుకో రికార్డు సృష్టిస్తుంటే, మరోవైపు రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెట్టుబడిదారుల ఆసక్తితో బంగారం ధరలు పెరుగుతుండగా, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం మార్కెట్ ఒడిదుడుకులు,...