Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

మన భారత్, హైదరాబాద్: కస్టమర్ వ్యక్తిగత వివరాల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాంకు కస్టమర్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉన్న డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారిన దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. వైరల్ అవుతున్న ఫొటోలో పేరు, నివాస ప్రాంతం, చెల్లింపుల వివరాలు వంటి అత్యంత గోప్యమైన డేటా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటనతో బ్యాంకులు కస్టమర్ డేటా భద్రతను ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాయన్న...

Read Full Article

Share with friends