మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గది ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ ను ఆయన పరిశీలించారు. తలమడుగు పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన విశ్రాంతి గదిని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా, వేద మంత్రోచరణల నడుమ ప్రారంభించారు. మహిళా ఎస్ఐ...