Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేడారంలో ఆకర్షణగా ఇప్ప పువ్వు లడ్డూ!

మన భారత్, తెలంగాణ: ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈసారి ఆదివాసీల సంప్రదాయ రుచిని ప్రతిబింబించే ఇప్ప పువ్వు లడ్డూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రత్యేక లడ్డూ జాతర సందడిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖల ప్రోత్సాహంతో తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన సెర్ఫ్ మహిళలు ఈ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ప్రత్యేక...

Read Full Article

Share with friends