Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

మన భారత్, తెలంగాణ: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుటుంబానికి మరోసారి శుభవార్త రానుందా? అనే చర్చ టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నెల 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇటీవల జరిగిన సీమంతం వేడుకల సందర్భంగా ఉపాసన చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి....

Read Full Article

Share with friends