Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా తేలినట్లు ఆయన తెలిపారు. రన్‌వే వద్ద తగిన లైటింగ్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి, పారదర్శక విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యులెవరో నిర్ధారించి తగిన చర్యలు...

Read Full Article

Share with friends