Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారీ ధరకు ‘స్పిరిట్’ OTT హక్కులు.?

మన భారత్, సినిమా: డార్లింగ్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చిత్రీకరణ ఇంకా పూర్తికాకముందే ఈ సినిమా OTT హక్కులకు గట్టి డిమాండ్ ఏర్పడినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెటిక్స్’ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరో, దర్శకుల రెమ్యునరేషన్‌లను మినహాయించి, మొత్తం సినిమా...

Read Full Article

Share with friends