Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేడారం జాతర ప్రారంభం.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

మన భారత్, తెలంగాణ: ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క–సారలమ్మలు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు ప్రతి జాతర సమయంలో కోట్లాదిగా భక్తులు మేడారానికి తరలివస్తారని కేసీఆర్ తెలిపారు. ఈ మహాజాతర కుంభమేళాను తలపిస్తూ...

Read Full Article

Share with friends