నేడు ఎపీ క్యాబినెట్ మీటింగ్..
మన భారత్, తెలంగాణ: రాష్ట్రం, దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, భక్తి, క్రీడా రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు భీమవరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి...