Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో అవసరమైన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. పత్రాల లోపాలు...

Read Full Article

Share with friends