ముగ్గురు మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసర భేటీ
మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో సోమవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమం ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజాభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అకస్మాత్తు భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింగరేణి అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా...