గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ
ఆదిలాబాద్ , మన భారత్: తాంసి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, తాంసి మాజీ జడ్పీటీసీ తాటిపెల్లి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ వేడుకలకు శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ, దేశాభివృద్ధిలో...