Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణతంత్ర దినోత్సవ వేడుకలో సర్పంచ్ సంతోష్

 మన భారత్ , తలమడుగు: మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. పంచాయితీ కార్యదర్శి బండి విజయ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలకు శోభను చేకూర్చారు. దేశ ఐక్యత, సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణపై ప్రసంగాలు...

Read Full Article

Share with friends