తలమడుగు మండలంలో కాంగ్రెస్ బలోపేతం..
బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కంది గంగారెడ్డి, కంది నరసింహులు ఆదిలాబాద్ ,మన భారత్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం గ్రామంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ కంది గంగారెడ్డి మరియు బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు కంది నరసింహులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ...