Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాలింతలు, గర్భిణులకు అండగా ‘అమ్మ ఒడి’ (102), ప్రాణాపాయాల్లో ‘108’ సేవలు

ఆదిలాబాద్ ,మన భారత్: అత్యవసర వైద్య సేవల్లో 108, 102 అంబులెన్స్ వాహనాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తలమడుగు, తాంసి మండలాల్లో ఈ సేవల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సమయానికి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు చేర్చడంలో 108 అంబులెన్స్ సేవలు ప్రాణరక్షకంగా మారుతున్నాయి. ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, అకస్మాత్తు అనారోగ్య పరిస్థితుల్లో 108...

Read Full Article

Share with friends