Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బ్రాండ్ ఇమేజ్‌తో పెట్టుబడులకు ఆకర్షణ: సీఎం చంద్రబాబు

మన భారత్, ఆంధ్రప్రదేశ్ :  రాష్ట్రానికి ఏర్పడిన బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని మించిన రాష్ట్రం మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో భాగంగా నిర్వహించిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా సముద్రతీరం,...

Read Full Article

Share with friends