బంగారం ఆల్టైమ్ హై.. హైదరాబాద్లో 10 గ్రాములు రూ.1.52 లక్షలు
మన భారత్, హైదరాబాద్: పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర 3 శాతం జీఎస్టీతో కలిపి ఏకంగా రూ.1,52,000ను దాటింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన...