నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?
యువ నాయకత్వంతో 2029 లక్ష్యంగా బీజేపీ అడుగులు మన భారత్, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ ఎంపిక వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాన్ని బీజేపీ బలంగా పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మార్పు చోటుచేసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. నితిన్ నబీన్‌కు వివాద రహిత నాయకుడిగా...