టుడే గోల్డ్ సిల్వర్ రేట్..
రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ మన భారత్ తెలంగాణ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు బలపడటం, దేశీయంగా డిమాండ్ పెరగడం ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,910 పెరిగి రూ.1,45,690కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,750 పెరిగి...