నాగోబా మహా పూజలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మన భారత్ ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన ఆదివాసుల ఆరాధ్యదైవమైన శ్రీ నాగోబా దేవత ఆలయంలో నిర్వహించిన మహా పూజ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నాగోబా జాతర సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్న ఆయన, మెస్రం వంశీయుల సంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మహా పూజ అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, పూజా కార్యక్రమాల ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. ఈ...