Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముంబై సాహిత్య సమ్మేళనంలో సుకుమార్ కు ఘన సన్మానం

మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కు నవి ముంబైలో ఘన సన్మానం లభించింది. నవి ముంబైలోని పన్వెల్‌లో ఆదివారం నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు. కొంకన్ మరాఠి సాహిత్య పరిషత్, పన్వెల్ (నవి ముంబై) పంచశీల్ తరుణ్ మండల్, సావర్గం (ముంబై) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సమ్మేళనం, పుస్తకావిష్కరణ...

Read Full Article

Share with friends