Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సా.5 గంటలకు మేడారంలో చారిత్రాత్మక క్యాబినెట్ భేటీ..

సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు మేడారంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మేడారంలోని హరిత హోటల్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మేడారం...

Read Full Article

Share with friends