సంక్రాంతి నెంబర్ వన్ సినిమా ఏదంటే..?
బాక్సాఫీస్ బరిలో టాప్ స్టార్ల పోటీ.. చివరికి అగ్రస్థానం ఎవరిది? మన భారత్, తెలంగాణ: చాలా ఏళ్ల తరువాత ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో టాప్ స్టార్లతో పాటు పేరు తెచ్చుకున్న తారల చిత్రాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. ఈసారి ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి కానుకలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎవరికి వారు తమ చిత్రాల వసూళ్లను ప్రకటించుకుంటూ హడావుడి చేస్తుండగా, వాటిలో అసలు సంక్రాంతి నెంబర్ వన్ సినిమా ఏది? అన్నదే ఇప్పుడు...