Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్కీ డ్రాల ముసుగులో మోసాలు..!

బెట్టింగ్ యాప్‌ల తర్వాత ‘లక్కీ డ్రా’ల కొత్త వేషం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక మన భారత్, తెలంగాణ : బెట్టింగ్ యాప్‌ల మోసాలపై ఉక్కుపాదం మోపి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై కఠిన చర్యలతో ఆ దందాకు దాదాపుగా బ్రేక్ పడటంతో, ఇప్పుడు కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు “లక్కీ డ్రా”...

Read Full Article

Share with friends