Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా

రూ.5 వేల పెట్టుబడితో భారీ లాభాల మాయ మన భారత్, తెలంగాణ : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల మోసాలకు మరో ఐటీ ఉద్యోగి బలయ్యాడు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయన్న ఆశ చూపించి, చివరకు అతని నుంచి ఏకంగా రూ.2.9 కోట్లను కాజేశారు. ఈ ఘటన నగరంలోని శేరిలింగంపల్లి ప్రాంతంలో వెలుగుచూసింది. బాధితుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ 12న అతని వాట్సాప్‌కు వచ్చిన ఓ లింక్‌ ద్వారా స్టాక్ మార్కెట్...

Read Full Article

Share with friends