Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హస్నాపూర్ యూఐపీ సెషన్ సందర్శన..

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామ పంచాయతీలో శనివారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) సెషన్‌ను సంబంధిత అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమాలు, మాతా శిశు ఆరోగ్య సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్శనలో హెల్త్ సూపర్‌వైజర్ రాథోడ్ తులసీరాం పాల్గొని, సెషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. టీకాల పంపిణీ, నమోదు ప్రక్రియ, పిల్లలు మరియు గర్భిణీలకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎఎన్‌ఎం లక్ష్మి,...

Read Full Article

Share with friends