Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ..

రెండో దశ పనులపై స్పష్టత కోరుతూ లేఖ మన భారత్, తెలంగాణ: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు మెట్రో రెండో దశ నిర్మాణం అత్యంత కీలకమని లేఖలో ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర...

Read Full Article

Share with friends