బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
మన భారత్, తెలంగాణ : బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన అనర్హత ప్రక్రియపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆ తర్వాత మరో రెండు వారాల గడువు ఇస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్...