Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం..

ఆదిలాబాద్‌కు సాగునీటి ఊతం మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనమల రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం హత్తి–హత్తీ ఘాట్ వద్ద నిర్మించిన కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ గోడం నగేష్ గారు పంప్ హౌస్‌ను ప్రారంభించారు. ప్రాజెక్టు ద్వారా ప్రాంతానికి సాగునీటి సమస్యకు శాశ్వత...

Read Full Article

Share with friends