Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రాధాన్యం సంతరించుకున్న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన

మన భారత్ – న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి చేపట్టనున్న పశ్చిమ బెంగాల్ (WB) పర్యటన రాజకీయంగా, అభివృద్ధి పరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.3,250 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మౌలిక సదుపాయాల విస్తరణ, రవాణా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న...

Read Full Article

Share with friends