Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

మన భారత్ ,తెలంగాణ: నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని, పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “నాకు ప్రజలు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడమే నా లక్ష్యం. ఇతరులపై విమర్శలు చేసి సమయాన్ని వృథా చేయను” అని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి విజయం సాధించి, 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు....

Read Full Article

Share with friends