టుడే గోల్డ్ సిల్వర్ రేట్..
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట మన భారత్, న్యూఢిల్లీ: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ ప్రభావంతో పాటు దేశీయ డిమాండ్‌లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ధరల తగ్గుదల చోటుచేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరపై రూ.220 తగ్గి ప్రస్తుతం రూ.1,43,400 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా...