ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీల జిల్లా కన్వీనర్‌గా నారాయణ చారి ఏకగ్రీవ ఎన్నిక
నారాయణపేట: జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ PETల సమావేశం శనివారం సఖ్యతభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఆర్ట్ క్రాఫ్ట్ PETలు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా కన్వీనర్ ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరింది. అందరి అంగీకారంతో, సమక్షంలోనే ZPHS ధన్వాడకు చెందిన నారాయణ చారిని నారాయణపేట జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ PETల జిల్లా కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన...