💥 భార్యాభర్తల గలీజ్ దందా..!
💥 భార్యాభర్తల గలీజ్ దందా భండాఫోర్..! సోషల్ మీడియాలో వల వేసి శృంగార వీడియోలతో బెదిరింపులు – మూడు ఏళ్లలో వంద మందికిపైగా బాధితులు మన భారత్, తెలంగాణ | కరీంనగర్ / మంచిర్యాల సామాజిక మాధ్యమాలను అడ్డుగా పెట్టుకుని భార్యాభర్తలు కలిసి సాగించిన బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. పురుషులను ఆకర్షించి శృంగారానికి పాల్పడి, రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ లక్షల రూపాయలు వసూలు చేసిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా...