మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం…
51.92 లక్షల మంది ఓటర్లు మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తుది ఓటర్ల జాబితా వివరాల ప్రకారం మొత్తం ఓటర్లలో 25,37,136...