ఫిబ్రవరి లోనే పరిషత్ ఎన్నికలు..!
రూ.550 కోట్ల కేంద్ర నిధుల కోసం సర్కారు తొందర మన భారత్ | తెలంగాణ: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలోపే పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ముగిసేలోగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు సంబంధించిన పాలకమండళ్లను ఎన్నుకోకపోతే… 15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన భారీ నిధులు మురిగిపోనున్న పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు...